జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా పురుషోత్తమరావు

జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా పురుషోత్తమరావు

SRPT: శాంతినగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమరావు సూర్యాపేట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పురుషోత్తమరావు సేవ చేస్తున్న సేవలను విద్యాశాఖ గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పురుషోత్తమరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మండల పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయూ సంఘాలు అభినందించాయి.