జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
NGKL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలతోపాటు కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. మండల కేంద్రం నుంచి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్, మండల నాయకులు గోరేటి శివ, జెసిబి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.