భూసేకరణను వ్యతిరేకిస్తూ అజిలాపూర్ రైతుల నిరసన

భూసేకరణను వ్యతిరేకిస్తూ అజిలాపూర్ రైతుల నిరసన

NGKL: వెల్దండ మండలం అజిలాపూర్ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఇర్విన్ రిజర్వాయర్ పేరుతో తమ భూములను సేకరించడం అన్యాయమని వాపోయారు. మొదట కాల్వ అని చెప్పి, ఇప్పుడు రిజర్వాయర్ కోసం భూములు లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి జేఏసీ ఛైర్మన్ సదానందం గౌడ్ మద్దతుతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.