డీఎస్పీకి అంబేద్కర్ సంఘ నాయకుల వినతి

డీఎస్పీకి అంబేద్కర్ సంఘ నాయకుల వినతి

JGL: సారంగపూర్(M) నగునూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పుల దండ వేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘ నాయకులు DSP రఘుచందర్‌కి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విగ్రహాన్ని నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.