విజ్ఞాన్ వర్సిటీ అధ్యాపకులకు అంతర్జాతీయ గుర్తింపు
GNTR: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు అధ్యాపకులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో స్థానం పొందారని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగభూషణ్ శనివారం తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన ఈ ఫలితాల్లో, 44 సైంటిఫిక్ ఫీల్డ్స్, 174 సబ్-ఫీల్డ్స్‌లో నిపుణుల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు.