కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తమలంపాడులో దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ ములపర్రులో పాఠశాల నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
➢ మేదరపాలెంలో రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే వెంకట్రావు
➢ తాడిగడపలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన DSP శ్రీనివాసరావు