'శ్రీవాసవిపెనుగొండ'పేరు మార్పుపై హర్షం: MLA

'శ్రీవాసవిపెనుగొండ'పేరు మార్పుపై హర్షం: MLA

TPT: నాయుడుపేటలో పెనుగొండకు 'శ్రీ వాసవి పెనుగొండ'గా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆర్యవైశ్యులు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో MLA నెలవల విజయశ్రీకి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.