VIDEO: 'కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ర్యాలీ'

VIDEO: 'కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ర్యాలీ'

MNCL: చిరు వ్యాపారులను వేధిస్తున్న మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ఆదివారం బీఎంఎస్ ఆధ్వర్యంలో చెన్నూర్‌లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం బీఎంఎస్ నాయకులు మాట్లాడుతూ.. చలికాలంలో దుప్పట్లు, స్వెట్టర్లు అమ్మకుండా చిరు వ్యాపారులను కమిషనర్ అడ్డుకుంటున్నారని తెలిపారు.