జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం

జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం

NZB: నాగారంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీ నగర్‌లో మంగళవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.