బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి 'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్' పథకం కింద కొత్త ప్రైవేట్ పాఠశాలల నమోదుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి వెంకటేశ్ తెలిపారు. ఆసక్తి గల యాజమాన్యాలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కలెక్టరేట్లోని రూమ్ నం.113లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.