రాష్ట్ర బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22,942 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినందుకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పంచాయతీ వ్యవస్థ బలోపేతం, తాగునీరు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.