ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కందుల

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కందుల

E.G: పెరవలి మండలం కాపవరం గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతుల ఇంటింటికీ వెళ్లి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. అలాగే రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.