ఎస్పీ కార్యాలయంలో PGRSకు 41 ఫిర్యాదులు

ఎస్పీ కార్యాలయంలో PGRSకు 41 ఫిర్యాదులు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద నుండి 41 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకి సూచించారు.