VIDEO: వృద్ధురాలి దారుణ హత్య
SRCL: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్‌కు చెందిన కోన లక్ష్మి (72) ఒంటరిగా నివసిస్తుంది. నిన్న ఉదయం చిన్న కుమారుడు వెంకటేష్ తల్లి వద్దకు వచ్చేసరికి ఆమె రక్తం మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందిచగా, సీఐ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.