టేక్మాల్‌లో తలక్రిందులుగా జాతీయ జెండా..!

టేక్మాల్‌లో తలక్రిందులుగా జాతీయ జెండా..!

MDK: టేక్మాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ పతాకాన్ని తిరిగేసి ఎగరవేసినట్లు ప్రజా సంఘాలు ఆరోపించాయి. బాధ్యులైన టేక్మాల్ ఎంపీడీవో రియాజోదిన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.