బీసీ ఆత్మీయ సమ్మేళానికి జిల్లా జర్నలిస్టులు

కామారెడ్డి: HYDలో నిర్వహిస్తున్న బీసీ జేఏసీ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా జర్నలిస్టులు గురువారం బయలుదేరారు. ఈ సందర్భంగా చెట్టబోయిన స్వామి ముదిరాజ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బీసీ జర్నలిస్టులను ఏకం చేసే కార్యక్రమం ఇదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడుదుల కాషా గౌడ్, సీనియర్ రిపోర్టర్ మెత్తల అనిల్ పటేల్ తదితరులు తరలివెళ్లారు.