VIDEO: ప్రశాంతంగా కొనసాగుతున్న మొదటి విడత పోలింగ్
నిర్మల్ నియోజకవర్గంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతుంది. లక్ష్మణచందా, మామడ మండలాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. మామడ మండలంలో 27 గ్రామపంచాయతీలు, 222 వార్డులకు, లక్ష్మణచందా మండలంలో 18 గ్రామపంచాయతీలు, 162 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.