ఉద్దాలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు
మహబూబ్‌నగర్: చిన్న చింతకుంట మండలంలో మీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రాత్రి యుద్దాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా స్థానిక శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి స్వామివారి యుద్ధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చలన చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన కాంక్షించారు.