'29 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత'

'29 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత'

VKB: MLA క్యాంప్ కార్యా లయంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు 29 ప్రోసిడింగ్ కాఫీలను VKB పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్రాలను తీసుకున్న వారు ఇళ్లను ప్రారంభించాలని తెలిపారు. అలాగే ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కిషన్ నాయక్, అనంత్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, పరుశరామ్ తదితరులు ఉన్నారు.