కావలి ఏఎంసీ ఛైర్మన్‌గా అలేఖ్య

NLR: కావలి ఏఎంసీ ఛైర్మన్‌గా పోతుగంటి అలేఖ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గౌరవ అధ్యక్షుడిగా MLA వెంకట కృష్ణారెడ్డి వ్యవహరిస్తారు. వైస్ ఛైర్మన్‌గా చెంచంగారి శ్రీనివాసులు, సభ్యులుగా టి.రమణమ్మ, కె.లక్ష్మి, L.సుధీర్, M.విజయ్ కుమార్, సూరి జయశ్రీ, డి.ప్రభాకరరావు, జె.ఎల్లమ్మ, బి.ప్రసాద్ నాయక్, హెప్సిబా, శ్రీనివాసులరెడ్డి, దుర్గా మురళి పవన్ కుమార్,