గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

PLD: వినుకొండ పట్టణంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్ధానికులు మంగళవారం గుర్తించారు. ఏనుగుపాలెం రోడ్డులో గల కాశి నాయన ఆశ్రమం దగ్గర ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. మృత దేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉంచడం జరిగిందని కనుక ఆమె ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వినుకొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.