కొత్తమంచూరు జడ్పీ పాఠశాల హెచ్‌ఎంకు గౌరవం

కొత్తమంచూరు జడ్పీ పాఠశాల హెచ్‌ఎంకు గౌరవం

పీలేరు: ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వాయల్పాడు మండలం కొత్తమంచూరు జడ్పీ పాఠశాల హెచ్‌ఎం వి.ప్రకాశ్ ఎంపికయ్యారు. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. అనంతరం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఎమ్మెల్యే ఆయన కృషిని ప్రశంసించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.