చైనా కళాకారుల 'రామాయణం'

చైనా కళాకారుల 'రామాయణం'

చైనాలో భారతీయ ఇతిహాసం రామాయణానికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రముఖ చైనా పండితుడు దివంగత ప్రొఫెసర్ జి షియాన్‌లిన్ అనువాదం చేసిన 'ఆదికావ్యం ది ఫస్ట్ పోయం'ను చైనా కళాకారులు ప్రదర్శించారు. 50 మంది చైనా కళాకారులు భాగస్వామ్యమైన ఈ నాటక ప్రదర్శన అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నాటకానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.