IND vs AUS: హోరాహోరీగా నాలుగో టీ20

IND vs AUS: హోరాహోరీగా నాలుగో టీ20

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో T20లో టీమిండియా పోరాడుతోంది. బ్యాటింగ్‌లో 167 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైనప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం, 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. కాగా, విజయానికి ఆస్ట్రేలియాకు 91 పరుగులు, భారత్‌కు 7 వికెట్లు అవసరం.