బ్రోటోమోటివ్ షో రూమ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి

బ్రోటోమోటివ్ షో రూమ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి

MBNR: హైదరాబాద్ కోకపేట సర్వీస్ రోడ్డులోని బ్రోటోమోటివ్ షో రూమ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువత ఇన్నోవేషన్ పైన దృష్టి పెట్టాలని, రాష్ట్రం ప్రపంచంతో పోటీపడాలని, అలాగే కొత్త కొత్త తరహా టెక్నాలజీతో పని చేయాలని తెలిపారు.