ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: MLA

ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: MLA

కృష్ణా: ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. బుధవారం పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన LOC చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదగా LOCలు అందజేశారు. ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు.