కళ్లద్దాల పంపిణీకు టెండర్లు ఆహ్వానం: DMHO

కళ్లద్దాల పంపిణీకు టెండర్లు ఆహ్వానం: DMHO

VZM: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు సరఫరా చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రారంభమైందని DMHO జీవన రాణి శుక్రవారం తెలిపారు. 3,500 కళ్ల జోళ్లు పంపిణీకి గానూ ఒక కంటి అద్దం ధర ఫ్రేమ్, గ్లాస్, GST సహా రూ. 280 మించకూడదన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 5 లోపు రూ. 25,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలన్నారు.