ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖ కేజీహెచ్‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ ఎం.ఎన్. హరేంధిర
➢ పెందుర్తిలో లిక్విడ్ గంజాయి ప‌ట్టివేత‌
➢ మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ అరకులో కలెక్టర్‌ దినేష్‌ను కలిసిన ఎమ్మెల్యే మత్స్యలింగం
➢ అనకాపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్