ధర్మవరం బయలుదేరిన పీవీఎన్ మాధవ్

ధర్మవరం బయలుదేరిన పీవీఎన్ మాధవ్

సత్యసాయి: ధర్మవరం నుంచి రేపు చేపట్టనున్న 'అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర' కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇవాళ బెంగళూరు విమానాశ్రయంకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన ధర్మవరం బయలుదేరారు. కాసేపట్లో పట్టణానికి చేరుకుంటారు.