VIDEO: ఉగాది పురస్కారాలు అందుకున్న అర్చకులు
SRCL: రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారి సురేష్, నాదస్వర కళాకారుడు శ్రీనివాసులు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారి సేవలను మంత్రి ప్రశంసించారు.