VIDEO: భావనపాడు సముద్రంలోకి 300 తాబేళ్లు

VIDEO: భావనపాడు సముద్రంలోకి 300 తాబేళ్లు

SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రంలోకి గురువారం 300 తాబేళ్లను విడిచిపెట్టారు. ఇక్కడ ఉన్న తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో ఈ పిల్లలు ఇంతవరకు రక్షణగా ఉండేవి. ఫారెస్ట్ శాఖ అధికారులు సమక్షంలో గతంలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. వీటిని రక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి, అడ్ల రాజేష్, బత్తిన పకీరు, మత్యకారులు పాల్గొన్నారు.