వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు

ASR: జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచనల మేరకు శుక్రవారం జీకేవీధి మండలం సీలేరులో జిల్లా పోలీసులు, మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సిబిరాన్ని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ ప్రారంభించారు. శిబిరంలో స్త్రీల వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, జనరల్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.