ట్రాఫిక్‌పై ఆర్టీసీ డ్రైవర్స్ అవగాహన

ట్రాఫిక్‌పై ఆర్టీసీ డ్రైవర్స్ అవగాహన

AKP: ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్‌కు ట్రాఫిక్‌పై ట్రాఫిక్ సీఐ ఎం వెంకటనారాయణ అవగాహన కల్పించారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ బస్సులు నిలుపుదల చేయకూడదని అలాగే బస్సులో ప్రయాణికులు వేలాడుతూ.. ప్రయాణించ కుండా చూడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ, కండక్టర్లలు పాల్గొన్నారు.