VIDEO: గోపాలపేటలో మొక్కజొన్న కేంద్రం ప్రారంభం

VIDEO: గోపాలపేటలో మొక్కజొన్న కేంద్రం ప్రారంభం

WNP: గోపాలపేటలోని కోదండ రామస్వామి ఆలయం ఆవరణలో PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ఆదివారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పంట విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోకారెడ్డి, సత్య శీలారెడ్డి పాల్గొన్నారు.