ఈనెల 24 నుంచి కోదండ రామాలయంలో వార్షికోత్సవాలు

ఈనెల 24 నుంచి కోదండ రామాలయంలో వార్షికోత్సవాలు

NZB: ముప్కాల్ మండలం రెంజర్లలోని కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 27 వరకు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా 24న సహస్ర దీపారాధన, 1,000 దీపాల మధ్య రామయ్య దర్శనం, 25న హనుమంత్ వాహన సేవా, 26న గరుడ వాహన సేవా, 27న స్వామి వారి కళ్యాణం, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.