మూడో రోజు నామినేషన్లు ప్రారంభం

మూడో రోజు నామినేషన్లు ప్రారంభం

ADB: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. శనివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా రాగుల శైలజ శంకర్ నామినేషన్ వేశారు. ఇందన్ పల్లి, చింతగూడ, కిష్టాపూర్, చింతలపల్లి, చింతగూడ, తపాలాపూర్, కేంద్రాల వద్ద ఆశావాహులు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.