రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం విజయవంతం చేయాలి

రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం విజయవంతం చేయాలి

KMM: జిల్లాలో నవంబర్ 5న జరిగే రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యావీరభద్రం నాయక్ అన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ ధర్మానాయక్ మొదటి వర్ధంతి సభను రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.