డిస్టిక్ యూత్ వింగ్ సెక్రటరీగా కొమ్మిరి కుమార్
చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. తమపై నమ్మకంతో ఈ పదవులు అప్పగించిన MLA పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.