రాంబిల్లిలో సీఎం పర్యటనకు పూర్తి ఏర్పాట్లు

రాంబిల్లిలో సీఎం పర్యటనకు పూర్తి ఏర్పాట్లు

AKP: రాంబిల్లి మండలంలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు నేడు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గజిరెడ్డిపాలెంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సీఎం పర్యటనను సాఫీగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు.