సెంచరీ దాటిన NDA కూటమి

సెంచరీ దాటిన NDA కూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 110 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీరిలో సీఎం నితీశ్ కేబినెట్‌లోని 10 మంది మంత్రులు ఉన్నారు. 81 స్థానాల్లో మహాఘఠ్‌ బంధన్ కూటమి ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో MIM రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది.