VIDEO: 'రెండేళ్ల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలే'

VIDEO: 'రెండేళ్ల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలే'

SRD: కంగ్టి మండలం జీర్గి తాండ గ్రామపంచాయతీ పరిధిలో గత రెండేళ్ల నుంచి అర్హులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేవని ఉప సర్పంచ్ సురేష్ సింగ్ తెలిపారు. సోమవారం కంగ్టి MRO ఆఫీస్ ఎదుట వారు మాట్లాడుతూ.. తమ జీపీ పరిధిలో మూడు తండాలు కలిపి మొత్తం 10 మంది అర్హులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆఫీసులో అధికారికి వినతి పత్రం అందజేశారు.