రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు (బుధవారం) ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నట్లు ఇవాళ మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.