భైంసాలో ఘెరం.. మహిళ దారుణ హత్య..!

భైంసాలో ఘెరం.. మహిళ దారుణ హత్య..!

NRML: భైంసా పట్టణంలోని సంతోషిమత ఆలయ సమీపంలో గల నందన టీ పాయింట్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హత్యకు గురైన మహిళ పక్కనే ఓ వ్యక్తి అక్కడనే కూర్చుని ఉండడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటనపై పూర్తి తెలియాల్సి ఉంది.