మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

KRNL: ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రాలయం ఎస్సై మల్లిఖార్జున అన్నారు. సోమవారం రాత్రి మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో సైబర్ క్రైమ్‌, మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో చిన్నచిన్న విషయాల వల్ల గొడవలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.