VIDEO: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎస్సై

VIDEO: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎస్సై

NRML: రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తున్న వాహనదారులను కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు. మంగళవారం చోండి రోడ్డుపై రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండే వాహనదారులను ఎస్సై సన్మానించారు. అందరు రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని సూచించారు.