యూరియా కొరత.. బీజేపీ కుట్రలు: కాంగ్రెస్ ఆరోపణ

యూరియా కొరత.. బీజేపీ కుట్రలు: కాంగ్రెస్ ఆరోపణ

WGL: జిల్లాలో వ్యాప్తంగా యూరియా కోరతను సృష్టించి, ఈ కుట్రకు కారణం బీజేపీ అని కాంగ్రెస్ నేత మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రకు యూరియా నేటనే విడుదల చేలని కాంగ్రెస్ నాయకులు పెర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే అంత వరకు ఢీల్లీలో ఆందోళన కొనగిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ తెలిపారు.