'ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు'

'ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు'

WNP: విద్యార్థులు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా కొత్తకోటలోని ఓ పాఠశాలలో కిడ్స్ ఉత్సవ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.