VIDEO: విద్యార్థులకు గుడ్ న్యూస్..!

VIDEO: విద్యార్థులకు గుడ్ న్యూస్..!

NDL: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది.10వ తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ డా.సురేశ్ బాబు తెలిపారు.ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరగనుందని చెప్పారు.ఇవాళ పోస్టర్లు విడుదల చేసి వివరాలు వెల్లడించారు.