టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

➦ పెద్దదర్పల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంను ప్రారంభించిన MLA శ్రీనివాస్ రెడ్డి
➦ బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
➦ చెన్నారం గ్రామంలో బీజెపీ పార్టీలోకి పెరుగుతున్న వలసలు
➦ భూత్పూర్‌ మండలంలో అక్రమంగా గుట్ట త్రవ్వకాలు