రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నట్లుతద్వారా ప్రకృతి సేద్యాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం వేపాడ మండలం సోంపురం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వయంగా పొలంలో దిగి రైతులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులతో కలసి కరపత్రాలను పంపిణీ చేశారు.